All posts by ChristianMessages
srusti kartha yesu deva song
సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును
సర్వ లోక నాధ సకలం నీవేగా
సర్వలోక రాజ సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము. . . .
1. కానాన్ వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్ష రసము చేసి
కన లేని అంధులకు చుపునొసగి
చెవిటి మూగల బాగుపరచితివి
నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు
2. మృతుల సహితము జీవింపచేసి
మృతిని గెలచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నివసింప
కొనిపొవా త్వరలో రానుంటినే
నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు
Joshua daniel telugu messages
adam benny mp3 songs
bethlehemulo sandhadi lyrics
Chorus Em D Em Em C Am Bethlehemulo Sandhadi - Pashula Pakalo Sandhadi C D Bm G Em Shree Yesu Puttadani - Maha Raju Puttadani ||Bethlehemu|| Verse 1 Em D Em Am D Em Aakashamulo Sandhadi - Chukkalalo Sandhadi (2) G Am D G Em Velugulatho Sandhadi - Milamila Merise Sandhadi (2) ||Bethlehemu|| Verse 2 Em D Em Am D Em Dhoothala Patalatho Sandhadi - Samadhana Vaarthatho Sandhadi (2) G Am D G Em Gollala Parugulatho Sandhadi - Christmas Patalatho Sandhadi (2) ||Bethlehemu|| Verse 3 Em D Em Am D Em Davidhu Puramulo Sandhadi - Rakshakuni Varthatho Sandhadi (2) G Am D G Em Gnanula Raakatho Sandhadi - Lokamantha Sandhadi (2) ||Bethlehemu|| Strumming: D D U D U
BRATHIKI VUNNANANTE NEE KRUPA
బ్రతికి ఉన్నానంటే నీ కృప }
జీవిస్తున్నానంటే నీ కృప }॥2॥
ఏ యోగ్యత నాలో లేదు }
ఎంత భాగ్యము నిచ్చావు }॥2॥
పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు }
యేసయ్యా నా యేసయ్యా ॥4॥
1॰
నా జీవిత నావ సాగుచుండగా }
తుఫానులు వరదలు విసిరి కొట్టగా }
కదల లేక నాకథ ముగించబోగా }॥2॥
నీవు పద అంటూ నన్ను నడిపించావు }
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్ }
నీ పాదాల చెంతనే వాలి పోయెదా }॥2॥
॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
2॰
నా జీవితమంతా ప్రయాసలు పడగా }
శోధనల సంద్రములో మునిగిపోగా }
నా ఆశల తీరం అడుగంటిపోగా }॥2॥
ఆప్యాయత చూపి ఆదరించినావు }
నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ }
నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా }॥2॥
॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
bro adam benny songs
christmas message with references
Christmas Messages
Two additional Christmas messages may be located in other message series:
- Acts– Lesson 55: Why Givers are Blessed (Acts 20:33-38) [2001]
- Luke– Lesson 4: Should Christians Hail Mary? (Luke 1:26-45) [1997]
For permission to reproduce/distribute these resources from Steve Cole (including the Word document and audio files found on the individual lesson pages below) please see Bible.org’s ministry friendly copyright and permissions page. Likewise, to reproduce/distribute PDF/audio versions of his messages which may be found on Flagstaff Christian Fellowship’s website see their permission statement.