oka divyamaina sangathitho telugu mp3

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను ॥2॥

యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనీ ॥ఒక దివ్య॥

పదివేలమందిలో నా ప్రియుడు యేసు

ధవళ వర్ణుడు అతికాంక్షనీయుడు ॥2॥

తన ప్రేమ వేయి నదుల విస్తారము ॥2॥

వేవేల నొళ్ళతో కీర్తింతును ॥2॥ ॥ఒక దివ్య॥

పండ్రెండు గుమ్మముల పట్టణములో

నేను నివాసము చేయాలనీ ॥2॥

తన సన్నిధిలో నేను నిలవాలనీ ॥2॥

ప్రభుయేసులో పరవశించాలని ॥2॥ ॥ఒక దివ్య॥

Leave a Reply