Christian Songs

srusti kartha yesu deva song

సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును సర్వ లోక నాధ సకలం నీవేగా సర్వలోక రాజ సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము. . . . 1. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి కన లేని అంధులకు చుపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు 2. మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నివసింప …

srusti kartha yesu deva song Read More »

BRATHIKI VUNNANANTE NEE KRUPA

బ్రతికి ఉన్నానంటే నీ కృప } జీవిస్తున్నానంటే నీ కృప }॥2॥ ఏ యోగ్యత నాలో లేదు } ఎంత భాగ్యము నిచ్చావు }॥2॥ పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు } యేసయ్యా నా యేసయ్యా ॥4॥ 1॰ నా జీవిత నావ సాగుచుండగా } తుఫానులు వరదలు విసిరి కొట్టగా } కదల లేక నాకథ ముగించబోగా }॥2॥ నీవు పద అంటూ నన్ను నడిపించావు } సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్ …

BRATHIKI VUNNANANTE NEE KRUPA Read More »

Inthalone Kanabadi

Inthalone kanapadi antalone Mayamayye alapamaina danika aratam Trasumida dhuli vamti ettaleni Nitivamti svalpamainadanika poratam Kadu kadu sasvatam edi kadu ni somtam Datipovunu ila ni sampadalanniyu 1. Bamgaru kasulunna aparamji medalunna Amtarimchi poyenu buvinelina rajulu Nadi nadi amtu virraviguchunnava Chachinaka nidi anna dehamaina vachchuna 2. Moyaleka bratuku baram murchaboyiremdaro Edaloni akramdanalu marumroge lokamlo Asrayimchu yesuni anukula …

Inthalone Kanabadi Read More »